Sirivennela seetharama sastry biography of barack
Sirivennela Seetharama Sastry - Net Worth November 2024 ...
సిరివెన్నెల సీతారామశాస్త్రి
సిరివెన్నెల సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన చేంబోలు సీతారామశాస్త్రితెలుగు సినీ గీతరచయిత. విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి మండలంలో 1955 మే 20వ తేదీన శ్రీ డా.సి.వి.యోగి, శ్రీమతి సుబ్బలక్ష్మి గార్లకు జన్మించారు. తన ఉత్తమ విమర్శకురాలిగా తన భార్య 'పద్మావతి'ని పేర్కొనే సీతారామశాస్త్రి తన గురువుగా శ్రీ 'వై. సత్యారావు' అని చెబుతారు.[1]2019లో భారత ప్రభుత్వంచే ప్రదానంచేసే పౌరపురస్కారం పద్మశ్రీ లభించింది.
బాల్యం
[మార్చు]శాస్త్రి విద్యాభ్యాసం పదవ తరగతి వరకు అనకాపల్లిలో జరిగింది. కాకినాడలోఇంటర్మీడియట్ పూర్తిచేసారు.ఆంధ్ర విశ్వకళా పరిషత్లో బి.ఎ పూర్తి చేసి ఎం.ఏ చేస్తుండగా తెలుగు చలనచిత్ర దర్శకుడు కె.విశ్వనాథ్జననీ జన్మభూమి సినిమాకు[1]పాటలు రాసే అవకాశం కల్పించారు. సిరివెన్నెల సినిమాకు రాసిన విధాత తలపున పాట తో బహుళ ప్రాచుర్యం పొందారు 'సిరివెన్నెల' సీతారామశాస్త్రిగా ఆయన పేరు దర్శనమిచ్చింది.
కుటుంబం
[మార్చు]సిరివెన్నెల సీతారామశాస్త్రి కు భార్య పద్మావతి, ఇద్దరు కుమారులు యెగేశ్వర్ శర్మ, రాజా చెంబోలు ఉన్నారు.[2]
సినిమా పాటల రచయితగా
[Sirivennela Seetharama Sastry Age, Movies, Biography, Photos
- Sirivennela Seetharama Sastry (born Chembolu Seetharama Sastry; – 30 November ) was an Indian poet and lyricist known for his works in Telugu cinema and Telugu theatre.
Sirivennela Sitarama Sastry Biography in Telugu – సిరివెన్నెల ...
Sirivennala Seetharama Sastry Biography: Age, Family, Career ...
Sirivennela Seetharama Sastry - Movies, Biography, News, Age ...
About: Sirivennela Seetharama Sastry - DBpedia Association
- Chembolu Seetharama Sastry (born, 1955) is an Indian lyricist renowned for his works in the cinema of Telugu.
| old movie sirivennela | He was born on May 20th, 1955 in Anakapalle village in Visakhapatnam district, Andhra Pradesh. |
| sirivennela movie actress name | సిరివెన్నెల సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన చేంబోలు సీతారామశాస్త్రి తెలుగు సినీ గీతరచయిత. |
| marthanda telugu movie | Born in Anakapalle in 1955, the lyricist left his medical education to enter the film industry and pen songs. |
Sirivennela Seetharama Sastry - Profile, Biography and Life ...
Raja Chembolu Height, Age, Girlfriend, Wife, Family ...
- సిరివెన్నెల సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన చేంబోలు సీతారామశాస్త్రి తెలుగు సినీ గీతరచయిత.
సిరివెన్నెల సీతారామశాస్త్రి - వికీపీడియా
- Sirivennela Seetharama Sastry is an Indian poet and lyricist related to Telugu language.